జ్యోతిష్యము ఒక వేద విహిత శాస్త్రము
టీ.వీ.9 ఈమధ్య ఓ వింత వాక్యము ప్రసారము చేస్తోంది.
"
జ్యోతిష్యం మూఢనమ్మకం" అని ప్రసారము చేస్తోంది.భారతదేశపు అత్యుత్తమ న్యాయస్థానము ఒక తీర్పుకు ఇది పూర్తిగా వ్యతిరేకముగా ఉన్నది.టీ.వీ.9 తెలుగువారు ప్రసారము చేస్తున్న "జ్యోతిష్యం మూఢనమ్మకం" అనేది సనాతన ధర్మమునకు వ్యతిరేకముగాటీ.వీ.9 ఈమధ్య ఓ వింత వాక్యము ప్రసారము చేస్తోంది.
"
, వారి విశ్వాసములు తీవ్రముగా దెబ్బతీసేది ఉన్నది. వారికి FB లో ఒక పేజి ఉన్నది. ఇది చదివినవారు ఈక్రింద వాక్యమును వారి గోడ మీద అతికించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను. వారు వెంటనే ఈ వాక్య ప్రసారము ఆపకపోతే, మనము చట్టపరమైన చర్యలు ప్రారంభించవచ్చును.టీ.వి.9 తెలుగు FB పేజీ మీద అతికించవలసిన వాక్యము. "
దయచేసి మీరు ప్రసారము చేస్తున్న "జ్యోతిష్యం మూఢనమ్మకం" అనే వాక్యము నిలుపవేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాను."
No comments:
Post a Comment